Khiladi Movie Review రవితేజ కి మరో ఫ్లాప్ ఇచ్చిన రమేష్ వర్మ | Filmibeat Telugu

2022-02-11 2

Khiladi Movie Review and rating.
#raviteja
#khiladimovie
#khiladireview
#khiladi
#rameshvarma
#meenakshichaudhary
#dimplehayathi

వీర లాంటి అట్టర్ ఫ్లాప్ మూవీ తర్వాత మరోసారి మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేశ్ వర్మ కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే అందరిలోను ఒకరకమైన ఆశ్చర్యం కలిగింది. అయితే ఈసారి భారీ బడ్జెట్, హంగులు కాస్త ఎక్కువగానే కనిపించడంతో హిట్టు కొడతారా అనే ఆసక్తి కలిగింది. అయితే వారిద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ కీచులాటలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా రిలీజ్‌కు ముందు నెలకొన్న అంచనాలను ఖిలాడి మూవీ తప్పని నిరూపించింది